Vinayaka Chavithi 2024: వినాయకుడి కోసం ఇలా ఇంట్లోనే ధూపం తయారుచేయండి, ఈ ధూపంతో ఇంట్లోని నెగిటివిటీ తొలగిపోతుంది

[ad_1] Vinayaka Chavithi 2024: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజ సమయంలో ధూపం సమర్పించడం జరుగుతుంది. ఇంట్లో ధూపాన్ని వేయడం వల్ల నెగిటివీ పోతుందనే నమ్మకం ఉంది. ఇంట్లోనే మీరు ధూపాన్ని స్వయంగా తయారుచేసి ధూపం వేయండి. ఎంతో మేలు జరుగుతుంది.  [ad_2] Source link

Read More

Vinayaka Chavithi Puja 2024: వినాయక చవితి పూజకు కావాల్సిన సామాన్ల జాబితా ఇదిగో, ముందుగానే ఇవన్నీ కొనుక్కోండి

[ad_1] వినాయక చవితి పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, పూలు, పూలదండలు, తమలపాకులు, వక్కలు, కర్పూరం, అగరబత్తులు, గంధం, అక్షింతలు, అరటిపండ్లు, కొబ్బరికాయ, బెల్లం, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి, వత్తులు, వినాయకుడి ప్రతిమ, పంచామృతం, పత్రి, ఉండ్రాళ్ళు, మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలు. [ad_2] Source link

Read More