యూరప్‌కు దడ మొదలైంది! రెసెషన్‌లోకి జారుకున్న జర్మనీ!
Germany Recession: ఐరోపా, అమెరికాకు బ్యాడ్‌న్యూస్! ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడం మొదలైంది. ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, జర్మనీ రెసెషన్‌లోకి జారుకుంది. వరుసగా రెండో క్వార్టర్లోనూ ఆ దేశ జీడీపీ కుంచించుకుపోయింది. క్యాలెండర్ ఇయర్లో సవరించిన ధరల ప్రకారం స్థూల…