PRAKSHALANA

Best Informative Web Channel

ginger tea

Ginger Tea: టీలో ఇది కలిపి తాగితే.. ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయ్‌..!

​Ginger Tea: చాలామందికి టీ తాగనిదే ఆ రోజు మొదలవదు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సహంగా పని చేయాలంటే.. ఉదయం పూట ఒక కప్పు టీ కంపల్‌సరీ. మెదడు చురుగ్గా పని చేయడంలో టీ కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ అధ్యయనం ప్రకారం టీ అలవాటున్న వారికి అభిజ్ఞా…