భారీగా తగ్గిన బంగారం డిమాండ్, 32 నెలల కనిష్టానికి దిగుమతులు
Gold Imports Jan: దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో, సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. ఈ నేపథ్యంలో, 2023 జనవరిలో బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. తగ్గడం అంటే కాస్తో, కూస్తో కాదు.. దిగుమతుల్లో ఏకంగా 76 శాతం…