గోల్డ్ ఈటీఎఫ్‌ల మీద జనం మోజు, ఒక్క నెలలోనే 7 రెట్లు పెరిగిన డబ్బు
Investments In Gold ETFs Are On Rise: మార్కెట్లో అందుబాటులో ఉన్న పెట్టుబడి మార్గాల్లో గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి. ప్రస్తుతం, పెట్టుబడిదార్లను ఈక్విటీలతో పాటు బంగారం కూడా బాగా ఆకర్షిస్తోంది. గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు పోటెత్తున్నారు. ఎల్లో మెటల్‌ను నేరుగా కొనడంతో పాటు గోల్డ్…
ఆర్బీఐ ఒక బంగారు గని, ఎంత బంగారం ఉందో తెలుసా?
Gold Reserves: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక బంగారు గనిలా మారుతోంది, ఏటికేడు బంగారం నిల్వలను పెంచుకుంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో (FY23) కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర పసిడి రాసులు పెరిగాయి. కేంద్ర బ్యాంక్ దగ్గరున్న బంగారానికి FY23లో మరో 32.22 టన్నులు జత కలిసింది. ఈ పెరుగుదల తర్వాత, 31…
బంగారు నిధిలా మారిన ఆర్బీఐ, 790 టన్నుల పసిడి నిల్వలు
RBI Gold Reserves: గత కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నా, పసిడి కొనుగోళ్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దూకుడు చూపిస్తోంది, ఒక బంగారు గనిలా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో (February 2023), 3 టన్నుల బంగారాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొనుగోలు చేసింది. దీంతో, RBI వద్ద బంగారం…
పదేళ్లలో రెట్టింపైన పసిడి ధర – సగానికి సగం తగ్గిన రూపాయి విలువ
Gold Price Hike: బంగారం ప్రకాశం రోజురోజుకూ పెరుగుతోంది. బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టించేందుకు ఆసక్తిగా ఉరకెలత్తుతున్నాయి. 2023 మార్చి మూడో వారంలో, బంగారం మొదటిసారిగా 10 గ్రాములకు రూ. 60,000 దాటింది. ఏప్రిల్ నెలలో రూ. 61,000 దాటింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందన్న సంకేతాలు కనిపిస్తుండడంతో బంగారం ధరలు మరింత పెరిగే…