PRAKSHALANA

Best Informative Web Channel

good cholesterol

ఇవి తింటే.. మంచి కొలెస్ట్రాల్‌ పెరగమే కాదు, గుండెకు కూడా మంచిది..!

[ad_1] Good Cholesterol: కొలెస్ట్రాల్‌ అనగానే మన ఆరోగ్యానికి హాని చేస్తుందని కంగారు పడతాం. మన బాడీలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే.. గుండె సమస్యలు వస్తాయనే భావనలో ఉంటాం. నిజానికి.. కొలెస్ట్రాల్‌ రెండు రకాలు ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్‌(HDL), చెడు కొలెస్ట్రాల్‌ (LDL). మంచి కొలెస్ట్రాల్‌ రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, లివర్‌కు పంపిస్తుంది. మన…