ద్వైపాక్షిక సిరీసులపై అనాసక్తి! మీడియా రైట్స్ వేలంలో పాల్గొనాలని అమెజాన్, గూగుల్ బీసీసీఐ రిక
BCCI Media Rights: టీమ్‌ఇండియా క్రికెట్ మ్యాచుల ప్రసార హక్కుల వేలానికి ఉండే క్రేజే వేరు! బీసీసీఐ ఎప్పుడు బిడ్డింగ్ నిర్వహించినా బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటాయి. ఎంత ఖర్చు పెట్టైనా సరే మీడియా హక్కులను దక్కించుకోవాలని…