ఇన్ఫ్లుయెంజా ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?
Influenza virus: కొవిడ్ మహమ్మారి విధ్వంశంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో.. దేశంలో ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసులు విజృంభిస్తున్నాయి. గత రెండు, మూడు నెలలుగా ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతుండగా.. తాజాగా రెండు మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇన్ఫ్లుయెంజా ఏ సబ్ వేరియంట్.. ‘హెచ్3ఎన్2 (H3N2)’ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య…