Tag: hair growth increasing oil

Homemade Hair Oil : ఇంట్లోనే తయారు చేసిన ఈ ఆయిల్‌తో జుట్టు బాగా పెరుగుతుందట..

జుట్టు రాలడం.. ఈ సమస్యతో చాలా మందే బాధపడుతున్నారు. ప్రతిసారి దువ్వినప్పుడల్లా కుప్పలుగా జుట్టు రాలుతుంటే వాటిని అలా చూస్తూ ఉండలేక కొంతమంది హాస్పిటల్స్‌కి వెళ్తే మరికొంతమంది మాత్రం ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తుంటారు. తెలిసిన వారు ఏం చెబత్తే అవి…