బీట్రూట్తో.. హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌కు చెక్ పెట్టేయండి
Benefits of eating beetroot: మన ఆరోగ్యాన్ని పెంపొందించే కూరగాయలు ఎన్నో.. అలాంటి వాటిలో బీట్రూట్ ఒకటి. బీట్రూట్ పోషకాల గని అని చెప్పాలి. దీనిలో విటమిన్ బీ6, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్ఫరస్, డైటరీ ఫైబర్, గ్లుటమైన్, ఎమినో యాసిడ్స్, నైట్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి….