Eating Too Much Sweets: స్వీట్ అంటే ఇష్టమా..? ఈ అనారోగ్యాలు వస్తాయ్ జాగ్రత్త..!
Eating too much sugar: సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా స్వీట్ లాగించేస్తారు. చిన్నపిల్లలకైతే.. ఐస్‌క్రీమ్, పేస్ట్రీ, కేక్‌లు చూస్తేనే గొడవ స్టార్ట్ చేస్తారు. అవి టేస్ట్ చేస్తేనే గానీ కూల్ అవ్వరు. కానీ స్వీట్ ఎంత ఎక్కువగా తింటే శరీరానికి…