Tag: heart diet

హార్ట్‌ పేషెంట్స్‌.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి..!

మధ్యాహ్నం ఇవి పాటించండి.. మీరు ఆఫీస్‌లో, ఇంట్లో ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవద్దు. మధ్యలో బ్రేక్‌ తీసుకుని కొంతసేపు నడవండి. చిన్న వాక్‌, స్ట్రెచింగ్ వ్యాయామాలు, నిలబడి బ్రేక్‌ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన…