హార్ట్ వాల్వ్స్ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే
సాధారణంగా గుండెలో నాలుగు వాల్వ్స్ ఉంటాయి. అవి.. ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, మైట్రల్ వాల్వ్, ఆయోర్టిక్ వాల్వ్. ఆ నాలుగు వాల్వ్స్‌కి ప్రధానంగా రెండు రకాల సమస్యలు వస్తాయి. అవే వాల్వ్ సన్నబడటం (స్టెనోసిస్), వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్), ఇవి ఎందుకొస్తాయి. లక్షణాలు ఏంటి. వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ట్రీట్మెంట్ ఎలా…