PRAKSHALANA

Best Informative Web Channel

hepatic steatosis

లివర్‌కి ప్రాబ్లమ్ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి.. జాగ్రత్త..

[ad_1] కాలేయంలో కొవ్వు పేరుకుపోతే వాపు వస్తుంది. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో సమస్య పరిష్కారమవుతుంది. ఫ్యాటీ లివర్‌ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా అంటారు. లివర్‌లో కొవ్వు పెరిగినప్పుడే ఈ సమస్య వస్తుంది. లివర్‌లో కొద్దిగా కొవ్వు ఉంటే సాధారణమే. అదే ఎక్కువైతే ఆరోగ్య సమస్యగా మారుతుంది….