హై కొలెస్ట్రాల్ ఉంటే హైబీపి వస్తుందా..
నేడు హైబీపి అనేది చాలా కామన్. హైబీపికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదల. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్, హైబీపి మీ రక్తనాళాలు, గుండెని త్వరగా దెబ్బతీస్తాయి. వీటిని నియంత్రించలేకపోతే గుండెసమస్యలు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, అనేక ఇతర తీవ్రమైన గుండె సమస్యలకి దారితీయొచ్చు. కాబట్టి, మీ కొలెస్ట్రాల్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి….