ప్రీ డయాబెటిస్ రివర్స్ అవ్వడానికి.. డాక్టర్ టిప్స్
Reverse Prediabetes: ‘డయాబెటిస్’ ఇది తీవ్రమైన సమస్య. డయాబెటిస్ ఒక్కసారి వస్తే.. దీన్ని కంట్రోల్ ఉంచుకోవడం తప్ప పూర్తిగా నయం కాదు. డయాబెటిస్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గుండె సమస్యలు, కిడ్నీ జబ్బులు, కంటి సమస్యలు,…