త్వరలో ప్రారంభం కానున్న కొత్త కరిజ్మా డెలివరీలు – ధర ఎంత ఉంది?
Hero Karizma XMR: హీరో మోటోకార్ప్ తన కరిజ్మా ఎక్స్ఎంఆర్ యూనిట్లను డెలివరీలకు సిద్ధం చేస్తుంది. మొదటి యూనిట్ జైపూర్ లొకేషన్ నుంచి బయటకు రానుంది. మరికొన్ని వారాల్లో దీనికి సంబంధించిన డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వినియోగదారులు రూ.3000…