త్వరలో ప్రారంభం కానున్న కొత్త కరిజ్మా డెలివరీలు – ధర ఎంత ఉంది?
[ad_1] Hero Karizma XMR: హీరో మోటోకార్ప్ తన కరిజ్మా ఎక్స్ఎంఆర్ యూనిట్లను డెలివరీలకు సిద్ధం చేస్తుంది. మొదటి యూనిట్ జైపూర్ లొకేషన్ నుంచి బయటకు రానుంది. మరికొన్ని వారాల్లో దీనికి సంబంధించిన డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వినియోగదారులు రూ.3000 కట్టి దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఇందులో 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో దీన్ని లాంచ్…