బాడీలో కొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు టిప్స్..
ట్యాబ్లెట్స్.. జన్యుపరమైన కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్‌కి లైఫ్‌స్టైల్ చేంజెస్ చేస్తే సమస్య తగ్గదు. దీని బదులు కొన్ని ట్రీట్‌మెంట్స్ తీసుకోవాలి. అప్పటివరకూ సరైన మందులు వాడితేనే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. హోమోజైగస్.. హై కొలెస్ట్రాల్ అనేది జన్య పరంగా, ఆహార సమస్యల…