FPO టైమ్‌లో హిండెన్‌బర్గ్ దాడి! సుప్రీం విచారణ టైమ్‌లో ఓసీసీఆర్పీ దాడి!
Adani Group: ఊహించిందే జరిగింది! అదానీ గ్రూప్‌పై మరో విదేశీ సంస్థ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలోని అంశాలనే తిరిగి ఉటంకించింది. అదానీ కుటుంబ భాగస్వాములే గుర్తు తెలియని ఫండ్ల రూపంలో ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది. ఇవి భారత నియంత్రణ సంస్థల నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. బిలియనీర్ జార్జ్ సొరోస్,…
అదానీ కేసులో ఓ ప్రైవేటు బ్యాంకుపై అనుమానం – మరో 16 సంస్థలపై ఈడీ నజర్
Adani Case: అదానీ గ్రూప్ కంపెనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేసిన కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. భారత్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు మరో 15 సంస్థలకు సంబంధం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో బయటపడ్డట్టు సమాచారం. ఫారిన్ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు సహా 16 కంపెనీల గురించి సెబీకి ఈడీ వివరాలు సమర్పించిందని…
అదానీ గ్రూప్‌లో షార్ట్ సెల్లింగ్‌తో లబ్ధి పొందిన 12 కంపెనీలు! కొన్ని డొల్లవే!
Adani – Hindenburg: అదానీ గ్రూప్ కంపెనీల్లో షార్ట్ సెల్లింగ్ చేయడం వల్ల 12 కంపెనీలు ప్రయోజనం పొందాయని తెలిసింది. ఇందులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఉన్నారని సమాచారం. ఇందులో కొన్ని కంపెనీలు పన్నులు ఎగ్గొట్టేందుకు వీలుండే ప్రాంతాల్లో ఆపరేట్ అవుతున్నాయి. కొన్ని డొల్ల కంపెనీలూ ఉన్నాయని సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్…
అదానీ ఇన్నింగ్స్ స్టార్ట్స్! ఐపీఎల్ ఆడుతున్న షేర్లు!
Adani Group stocks: అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెడుతున్నాయి! ఒలింపిక్స్ రన్నింగ్ రేసులో మాదిరిగా స్ప్రింట్ చేస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా షేర్ల ధరలు పైపైకి పెరుగుతున్నాయి. దాదాపుగా అన్ని కంపెనీల షేర్లు 10-5 శాతం వరకు ఎగిశాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మళ్లీ ఈ కౌంటర్లో ఎంటర్ అవుతున్నారు. సుప్రీం కోర్టు నిపుణుల…
అదానీ షేర్ల ధరలు – సెబీ ఫెయిలైందని చెప్పలేమన్న సుప్రీం కోర్టు కమిటీ!
SC on Adani-Hindenburg Probe: అదానీ గ్రూప్‌పై సెబీ విచారణలో కీలక మలుపు! అదానీ కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. ధరల హెచ్చుతగ్గుల్లో సెబీ విధానపరంగా విఫలమైందని ఇప్పుడే చెప్పలేమని వెల్లడించింది. అదానీ – హిండెన్ బర్గ్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం…
అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు
Hindenburg Research: షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ (Hindenburg) ఈసారి అమెరికా కంపెనీనే టార్గెట్ చేసింది. ట్విటర్ కో ఫౌండర్ జాక్ డోర్సీ స్థాపించిన యూఎస్ మొబైల్ పేమెంట్స్ కంపెనీ బ్లాక్‌పై (Block payments App) విమర్శలతో కూడిన రిపోర్టును విడుదల చేసింది. ప్రస్తుతం బ్లాక్ మార్కెట్ విలువ 44 బిలియన్ డాలర్లు. అంతకు ముందు…
మరో బాంబ్ పేల్చిన హిండెన్ బర్గ్, ఈసారి జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’ వంతు
Hindenburg On Block : హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం మరో బాంబ్ పేల్చింది. ఇటీవల అదానీ కంపెనీ వ్యవహారాలను బట్టబయలుచేసిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా జాక్ డోర్సే పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’ షార్ట్ పొజిషన్లను కలిగి ఉందని వెల్లడించింది. జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ తన వినియోగదారుల కౌంట్ ను ఎక్కువ చేసి…
అదానీ కేసులో సర్కారు పప్పులు ఉడకలేదు, కేంద్రానికి ఝలక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
Adani-Hindenburg Case: అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసులో కేంద్ర ప్రభుత్వం పప్పులు ఉడకలేదు. ఈ ఉదంతంపై నిపుణుల కమిటీ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్లో కేంద్ర సమర్పించగా, సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది. రహస్యం పాటించాల్సిన అవసరం ఏంటని శుక్రవారం (17 ఫిబ్రవరి 2023) జరిగిన విచారణలో సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం రహస్యంగా, సీల్డ్…
అదానీకి గట్టి షాకిచ్చిన కేంద్ర సర్కారు – కమిటీ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటన
Adani-Hindenburg Case: గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసేందుకు తమకేమీ అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో, త్వరలోనే ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) రిలీజ్ చేసిన నివేదికపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని…
అదానీ గ్రూప్-హిండెన్ గ్రూప్ కేసు విచారణ – కీలకాంశాలపై సుప్రీంకోర్టు ఆరా
Adani-Hindenburg Case: అదానీ గ్రూప్ మీద హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో అదానీ గ్రూప్ స్టాక్స్ (Adani Group Stocks) సహా మొత్తం స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు రూపాయల సంపద ఆవిరి కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భారత మదుపర్ల సొమ్మును రక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది….