PRAKSHALANA

Best Informative Web Channel

Hindustan Unilever

మార్కెట్‌ అంచనాలు మిస్‌, లాభం ₹2,552 కోట్లు – షేర్‌ ధర పతనం

[ad_1] HUL Q4 Results: 2023 మార్చి త్రైమాసికంలో, FMCG మేజర్ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) లాభం 9.66% వృద్ధితో రూ. 2,552 కోట్లకు చేరుకుంది. ఆ త్రైమాసికంలో 10.9% వృద్ధితో రూ. 14,638 కోట్ల ఆదాయం ఆర్జించామని కంపెనీ ప్రకటించింది. అయితే, మార్కెట్‌ అంచనాలను ఈ కంపెనీ అందుకోలేకపోయింది. FY23కి సంబంధించి ఒక్కో షేరుకు…