ఇంటర్లో మార్కులు తగ్గాయని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు, ఇదేం చోద్యం?
Rented House in Bengaluru: డిగ్రీ చదవడానికి లేదా ఉద్యోగంలో చేరడానికి 12వ తరగతిలో వచ్చిన మార్కుల గురించి అడుగుతారు. కానీ, ఇల్లు అద్దెకు కావాలన్నా ఇంటర్లో వచ్చిన మార్కుల గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదికూడా, 90% కంటే మార్కులు తగ్గితే ఇల్లు లేదు పొమ్మంటున్నారు. విచిత్రంగా ఉన్న సంఘటన మన దేశంలోని ఒక…