Tips to control hypertension: రోజూ ఉదయం ఈ జ్యూస్ తాగితే.. హైబీపీ తగ్గుతుంది..!
Tips to control hypertension: జీబిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల హైపర్‌టెన్షన్ సమస్య ఈ రోజుల్లో ఎక్కువైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 80/120 mmHg ఉంటే.. హైపర్‌టెన్షన్ నార్మల్‌గా ఉన్నట్లు.…