చలికాలంలో స్ట్రోక్స్ ఎక్కువగా రావడానికి కారణాలు
సాధారణంగా చలి ఎక్కువగానే ఉంది. ఈ సమయంలో మధ్యవయస్సులో ఉన్నవారు చల్లని నీటితో స్నానం చేయొచ్చు. దీని వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ, వృద్దులు మాత్రం చన్నీటి కంటే వేడినీటితోనే స్నానం చేయడం మంచిదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పెరిగిన చలికి చన్నీటి స్నానం అంటే వారికి మరింత చలి పెరిగి లేని పోని సమస్యలకు…