PRAKSHALANA

Best Informative Web Channel

how to store green peas

పచ్చిబఠాణీలు ఇలా స్టోర్‌ చేస్తే.. ఏడాది పాటు పాడవుకుండా ఉంటాయ్‌..!

[ad_1] క్యారెట్‌ఆలూబఠాణీ, వంకాయబఠాణీ, ఆలూబఠాణీ, పన్నీర్‌ బఠాణీ.. బఠాణీతో ఏ కూర వండినా లొట్టలు వేసుకుని మరీ తింటాం. వీటితో సమోసా, కట్లెట్‌, కచోరీలు లాంటి స్నాక్స్‌ చేసినా ప్లేట్‌ చిటికెలో ఖాళీ చేసేస్తాం. బఠాణీ టేస్ట్‌లోనే కాదు.. పోషకాలలోనూ అదుర్స్‌ అని చెప్పుకోవాలి. బఠాణీలలో బి6, విటమిన్ సీ, ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్‌, ఫైబర్‌,…