హైబీపీ ఉన్నవారు తినకూడని ఆహారాలు ఇవే..!
[ad_1] Foods avoid for hypertension: సోడియం మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది ద్రవ సమతుల్యత, నరాల పనితీరు, శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రిస్తుంది, కండరాల సంకోచాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సోడియం బ్లడ్ ప్రెజర్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది. అయితే, సోడియం ఎక్కువగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటికే మీకు హైపర్‌టెన్షన్ ఉన్నట్లైతే.. అధిక సోడియం తీసుకుంటే లక్షణాలు తీవ్రమవుతాయి. స్ట్రోక్, గుండె సమస్యల ముప్పును పెంచుతుంది….