లో బీపీ పేషెంట్స్ ఈ డైట్ ఫాలో అయితే . బీపీ నార్మల్ అవుతుంది..!
Low Blood Pressure: చెడు ఆహారం, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి.. ఇలాంటి లైఫ్‌స్టైల్ ఎన్నో అరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. వీటిలో లోబీపీ ఒకటి. చాలా మంది లోబీపీని లైట్‌గా తీసుకుంటారు. కానీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు…