Irritable Bowel Syndrome: IBSతో బాధపడేవారు తినకూడని, తినాల్సిన ఆహారాలు ఇవే..!
Irritable Bowel Syndrome: ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే పెద్ద పేగులను ప్రభావితం చేసే.. సాధారణ జీర్ణశయాంతర రుగ్మత. ఇదో దీర్ఘకాల సమస్య. దీని బారినపడితే కడుపునొప్పి, కడుపుబ్బరం, గ్యాస్, విరేచనాలు, మలబద్ధకం వంటివి తరచుగా వేధిస్తుంటాయి. ఇలాంటివారు ఆహారం విషయంలో..…