మళ్లీ కొవిడ్ కలవరం.. మీ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకునే మార్గాలు ఇవే..!
[ad_1] How To Boost Immunity: కొవిడ్ కేసులు కొంచెం తగ్గాయని కొంతకాలంగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాం. అయితే.. చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, సింగపూర్, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల్లో తాజాగా కొవిడ్ కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా మహమ్మారి విజృంభిస్తుంటంతో.. భారత్‌లోనూ నాలుగో వేవ్ విరుచుకుపడనుందా అనే భయాలు అందరిలోనూ మొదలయ్యాయి. మన దేశంలోనూ కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం సందేశాలు పంపిస్తుంది. ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని…