టాక్స్ రిలీఫ్, టీడీఎస్ క్లారిటీ, శ్లాబుల మార్పు – బడ్జెట్‌లో ఉద్యోగుల కోరికలివే!
Budget 2023: కొత్త ఏడాదిలోకి అలా అడుగు పెట్టామో లేదో వెంటనే బడ్జెట్ సీజన్ మొదలవుతుంది. సామాన్యులు, ప్రొఫెషనల్స్, ఉద్యోగుల్లో ఆశల చిట్టా విప్పుకుంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారైనా తమ వినతులను పట్టించుకోక పోతుందా అని ఆశగా…