IPPB సేవల్లో మరింత సౌలభ్యం, ఇకపై వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్
IPPB WhatsApp Banking Services: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB), తన ఖాతాదార్లకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్లకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవను (WhatsApp Banking Service) అందించడానికి ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌తో IPPB జత కట్టింది. …