బ్లాక్ డీల్స్, బిగ్ సక్సెస్ – మార్కెట్‌లో మంచి బూమ్
Block Deals In Stock Market: గత మూడు నెలలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో మంచి బూమ్ కనిపిస్తోంది. స్వదేశీ & విదేశీ పెట్టుబడిదార్లు భారీ వాలెట్లు పట్టుకుని మన మార్కెట్‌లోకి వస్తున్నారు. దీంతో, ఈక్విటీ మార్కెట్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా…