Tag: inflation

ఓ మై గాడ్‌! 7.44 శాతానికి పెరిగిన రిటైల్‌ ఇన్‌ప్లేషన్‌

Retail Inflation:  దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail Inflation) జులై నెలలో 7.44 శాతానికి పెరిగింది. జూన్‌ నెలలో ఇది 4.81 శాతమే కావడం గమనార్హం. 2022, మే నాటి 7.79 శాతంతో పోలిస్తే ఇదే అత్యధిక స్థాయి. రీసెంట్‌గా రాయిటర్స్‌…

మూడీస్‌ షాక్‌! 10 అమెరికా బ్యాంకులకు డౌన్‌గ్రేడింగ్‌ – పైగా వార్నింగులు!

US banks: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా! భూతల స్వర్గమని పేరు! డబ్బు, పెట్టుబడులకు కొదవే ఉండదన్న భరోసా! అలాంటిది అమెరికా ఎకానమీ క్రమంగా సంక్షోభంలోకి జారుకుంటోంది. పరిస్థితి మెరుగుపడకపోతే క్రమంగా రేటింగులు తగ్గిస్తామని రేటింగ్‌ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.…

టమాటా ధరలు కాదు! అసలు సమస్య బియ్యం, గోధుమలతోనే!!

Inflation Risk:  పెరిగిన టమాట, పచ్చిమిర్చి ధరలతోనే ప్రజలు అల్లాడుతున్నారు! అన్ని కూరగాయాల ధరలూ కొండెక్కడంతో ఏం తినాలి మొర్రో అని మొత్తుకుంటున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే…

టమాట, అల్లం కష్టాలు అప్‌గ్రేడ్‌! ధరల పెరుగుదలతో ప్రజల్లో భయం!

Price Rise:  టమాట, అల్లం, పచ్చిమిర్చి, వంకాయలు, నువ్వుల వంటి నిత్యావసరాల ధరల పెరుగుదలతో భారతీయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఆహార పదార్థాల ఒత్తిడి ఇప్పట్లో తొలగిపోయేలా లేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాలూ ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇప్పట్లో ధరాభారం…

గుడ్‌న్యూస్‌! 4.25 శాతానికి దిగొచ్చిన రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌!

Retail Inflation:  గుడ్‌న్యూస్‌! దేశంలో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ తగ్గుముఖం పడుతోంది. మే నెలలో 4.25 శాతంగా నమోదైంది. 25 నెలల కనిష్ఠానికి చేరుకుంది. ఏప్రిల్‌ నెలలో ఇది 4.70 శాతంగా ఉండేదని స్టాటిస్టిక్స్‌ మినిస్ట్రీ సోమవారం వెల్లడించింది. వరుసగా మూడో నెల…

చక్కెర ₹200, గోధుమ పిండి ₹4000 – పాక్‌లో పరిస్థితి ఇది

Pakistan Inflation: మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో దరిద్రం తాండవిస్తోంది. ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్‌లు క్రియేట్‌ చేస్తోంది. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగి, సామాన్య జనం ఆకలితో అల్లాడుతున్నారు. పాక్‌లో చక్కెర రేటు కూడా ఏ నెలకానెల…

వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచిన ఫెడ్‌, ఇకపై విరామం ఇస్తామంటూ హింట్‌

US FED Hikes Rate: అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (Federal Reserve) తన పాలసీ రేటును మరోసారి పెంచింది. మార్కెట్‌ ముందు నుంచి ఊహించినట్లుగానే ఈ దఫా బ్యాంక్‌ రేట్లను 25…

మరో ధరల బాంబ్‌ – సబ్బులు, షాంపూల రేట్లు పెరిగే అవకాశం!

Price Bomb: ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో మూలుగుతున్న భారత ప్రజానీకం నెత్తి మీద మరో తాటిపండు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలకు ప్రతిరోజూ అవసరమైన సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల ధరలు పెరగవచ్చు. సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల తయారీపై భారంసబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల…

గోధుమల ఎగుమతిపై నిషేధం కొనసాగింపు, ధరలు దిగొచ్చేవరకు ఇదే పరిస్థితి

Wheat Export Ban: గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా దేశీయ మార్కెట్‌లోకి సరఫరా పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ద్రవ్యోల్బణం ‍‌‍‌(Inflation in india) పెరగకుండా చూడడానికి కూడా గోధుమల ఎగుమతులపై నిషేధాన్ని…

తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య

Global Sugar Prices: ప్రపంచంలోని చాలా దేశాలు దాదాపు ఒక సంవత్సర కాలంగా ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభ బాధితులు అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలు మాత్రమే కాదు, అనేక పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా ఆహార నిల్వల…