ఈఎంఐ టెన్షన్‌కు గుడ్‌బై! ఈ చిన్న ట్రిక్‌తో వడ్డీలేకుండా ఇంటిని కొనుక్కోవచ్చు!
Interest Free Home Loan: సొంత ఇల్లు.. చాలా మంది కల! గృహ రుణం తీసుకొని కల నెరవేర్చుకోవచ్చు గానీ పెరుగుతున్న వడ్డీరేట్లు చూస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ నెలసరి వాయిదాల భారం నుంచి ఎలా బయటపడాలి దేవుడా అని నిట్టూరుస్తుంటారు.…