PRAKSHALANA

Best Informative Web Channel

Interest Rate Hike

ఐదేళ్ల RDలపై మరింత ఎక్కువ వడ్డీ, మిగిలిన స్కీమ్‌లపైనా కీలక నిర్ణయం

Small Savings Interest Rate Hike: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి (Q3FY24) చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు పెంచింది. అదే సమయంలో… పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), సుకన్య…

వడ్డీరేట్ల పెంపుకు ఫెడ్‌, ఐరోపా సెంట్రల్‌ బ్యాంకులు రెడీ! మళ్లీ వాత తప్పదేమో!

Federal Reserve Rates:  గ్లోబల్‌ ఎకానమీకి ఈ వారం అత్యంత కీలకం కానుంది. అమెరికా ఫెడ్‌, ఐరోపా, జపాన్‌ సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయాలు తీసుకున్నాయి. తమ తమ ద్రవ్య విధానాలను సమీక్షించబోతున్నాయి. ఇన్‌ఫ్లేషన్‌ ఇప్పటికీ అధికంగానే ఉండటంతో రెపో రేట్లు పెంచడం సహజమేనన్న అంచనాలు ఉన్నాయి. అమెరికా ఫెడరల్‌ బ్యాంకు, ఐరోపా సెంట్రల్‌…

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ట్రెండ్‌ – 15 రోజుల్లో ₹4 లక్షల కోట్లు జమ చేసిన జనం

Fixed Deposits Flood: బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల వరద ప్రవహిస్తోంది. వద్దంటే డబ్బు వచ్చి చేరుతోంది. కేవలం 15 రోజుల్లోనే రూ. 4 లక్షల కోట్లకు పైగా క్యాష్‌ డిపాజిట్లు బ్యాంకుల్లోకి వచ్చాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు కారణంగా, టర్మ్‌ డిపాజిట్ల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో,  ఆ మార్గంలో పెట్టుబడులు పెరిగాయి….

గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్బీఐ! EMIల భయం లేనట్టే! 6.5 శాతంగానే రెపోరేటు!

RBI MPC Meet:  రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈసారి రెపోరేట్లను పెంచడం లేదని ప్రకటించింది. మరీ అతిగా కఠిన చర్యలు తీసుకుంటే వృద్ధికి ఆటంకాలు వస్తాయని అంచనా వేసింది. కీలక రెపోరేటును 6.5 శాతంగానే ఉంచుతున్నట్టు వివరించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు చేస్తున్న పోరాటం ఆగదని వెల్లడించింది. 2023-23 జీడీపీ వృద్ధిరేటును…

వడ్డీ రేట్లు పెంచి షాక్‌ ఇచ్చిన ఎస్‌బీఐ – మీ EMI ఎంత పెరిగిందో చూసుకోండి

SBI Loan Rate Hike: దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) గట్టి ప్రయత్నాలు చేస్తోంది, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు సార్లు వడ్డీ రేట్లు పెంచింది. 2022 మే నెల నుంచి వడ్డీ రేట్ల పెంపు ప్రారంభమైంది. తాజాగా, 2023 ఫిబ్రవరి 8న, రెపో రేటును మరో 0.25 శాతం…

వడ్డీరేట్లపై గుడ్‌ న్యూస్‌, బ్యాడ్‌న్యూస్‌ – డిపాజిట్లపై పెంచి స్కీములను పట్టించుకోలే!

Interest Rate Hike: కేంద్ర సర్కారు శుభవార్త చెప్పింది! చిన్న మొత్తాల పొదుపు పథకం, పోస్టాఫీసు టర్మ్‌ డిపాజిట్లు, సీనియర్‌ సిటిజన్ల సేవింగ్స్‌ స్కీమ్‌ వడ్డీరేట్లను పెంచుతున్నామని ప్రకటించింది. జనవరి 1 నుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను పెంచకపోవడం గమనార్హం….