సీనియర్ సిటిజన్లకు భారీ వడ్డీ ఆఫర్లు, బ్యాంక్లు రెడీగా ఉన్నాయ్!
Interest Rates On Senior Citizen FDs in Various Banks: డబ్బును పెట్టుబడిగా పెట్టే సంప్రదాయ మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) ఒకటి. ఇందులోని పెట్టుబడులకు రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది, ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయం లభిస్తుంది. సాధారణంగా, బ్యాంక్ డిపాజిట్ల కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుబంధ సంస్థ…
పోస్టాఫీస్ పథకాలపై వడ్డీ రేట్లు ఇవి, ఏ స్కీమ్తో ఎక్కువ లాభామో చూడండి
Small Saving Scheme Interest Rates 2024: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి (January-March Quarter 2024) చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను, 2023 డిసెంబర్ చివరిలో, కేంద్ర ప్రభుత్వం సవరించింది. కొత్త వడ్డీ రేట్లు 01 జనవరి 2024 నుంచి ప్రారంభమయ్యాయి మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. శ్యామల గోపీనాథ్ కమిటీ…
పెద్దింటిపైనే ప్రజల కన్ను, వివిధ బ్యాంక్ల్లో హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇవి
Latest Home Loan Interest Rates: 60 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు, లేదా మెట్రో ప్రాంతాల్లో రూ.45 లక్షల లోపు విలువైన ఇళ్లను అందుబాటు ధరల ఇళ్లుగా (Affordable Housing) కేంద్ర ప్రభుత్వం వర్గీకరించింది. ఇళ్ల అమ్మకాల్లో అఫర్డబుల్ హౌసింగ్ విభాగానిదే పెద్ద పోర్షన్. అయితే, ప్రజల అభిరుచితో పాటే ఇళ్ల కొనుగోళ్లలోనూ…
రూల్స్ పాటించకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుంది, పేటీఎం మీద దాస్ కామెంట్
RBI Governor Shaktikanta Das on Paytm: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధానాన్ని ప్రకటించే సమయంలోనే పేటీఎం గురించి కూడా మాట్లాడారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) మీద ఇటీవలి కఠిన చర్యల తర్వాత ఫిన్టెక్ రంగంలో (FinTech sector) నెలకొన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేశారు….
తక్కువ EMI ఆశలు ఆవిరి, ఆర్బీఐ దాస్ ప్రసంగంలో కీలకాంశాలు ఇవే
RBI MPC Meet February 2024 Decisions: బ్యాంక్ నుంచి గృహణ రుణం సహా వివిధ రకాల లోన్లు తీసుకుని నెలనెలా EMI కడుతున్న రుణగ్రస్తులకు, కొత్తగా లోన్లు తీసుకోవాలని భావిస్తున్న వారి ఆశలపై ఆర్బీఐ నీళ్లు చల్లింది. గరిష్ట స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు దిగి వస్తాయోమే, EMI మొత్తం తగ్గుతుందేమోనని ఆశగా ఎదురు…
రెపో రేట్ యథాతథం, మార్కెట్ ఊహించిందే జరిగింది
<p><strong>RBI MPC Meet February 2024 Decisions:</strong> గత కొంతకాలంగా మార్కెట్‌ ఊహించిందే జరిగింది. ఆర్‌బీఐ <span style="color: #e67e23;">రెపో రేట్‌ ఈసారి కూడా మారలేదు.</span> రెపో రేట్‌ను ప్రస్తుతమున్న 6.5 శాతం నుంచి మార్చకూడదని రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) నిర్ణయించింది.</p> <p>రెపో రేట్‌ను స్థిరంగా కొనసాగించడం వరుసగా ఇది…
వడ్డీ రేట్లు ఈసారి కూడా మారకపోవచ్చు, ఎప్పట్నుంచి తగ్గుతాయంటే?
RBI MPC Meet February 2024: సామాన్యుడి ఇంటి బడ్జెట్ను నేరుగా ప్రభావితం చేసే రెపో రేట్ను నిర్ణయించేందుకు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) సమావేశమైంది. ఈ రోజు (06 ఫిబ్రవరి 2024) ప్రారంభమైన RBI MPC మీటింగ్, మూడు రోజుల పాటు జరుగుతుంది. రెపో రేట్ పెరిగితే బ్యాంక్ వడ్డీ…
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు – పర్సనల్ లోన్తో ప్రయోజనాలు చాలా!
Personal Loan Benefits: ఎవరికైనా హఠాత్తుగా డబ్బులు అవసరమైతే, వెంటనే సర్దుబాటు చేసుకోగల మార్గాల్లో పర్సనల్ లోన్ ఒకటి. ఒక వ్యక్తికి ప్రి-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ ఉంటే, డాక్యుమెంట్లతో పని లేకుండా కేవలం 5 నిమిషాల్లో ఆ డబ్బు తీసుకోవచ్చు. ప్రి-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ లేకపోతే, అవసరమైన డాక్యుమెంట్లతో లోన్ కోసం అప్లై…
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C చాలా కీలకం, దాని పూర్తి ప్రయోజనాలు ఇవి
Section 80C of the Income Tax Act: ఆదాయ పన్ను పత్రాలు (ITR) దాఖలు చేసే సమయంలో, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C చాలా కీలకం. ఇది చాలా రకాల మినహాయింపులు (Exemption) అందిస్తుంది, పన్ను ఆదా విషయంలో సాయం చేస్తుంది. సెక్షన్ 80C సాయంతో, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5…
ఇంటి ఓనర్ పాన్ ఇవ్వకపోయినా HRA క్లెయిమ్ చేయొచ్చు, ఎలాగో తెలుసా?
Save Income Tax on HRA: మన దేశంలో, ఆదాయ పన్ను కడుతున్న లక్షలాది మంది ప్రజలు (Taxpayers), సొంత ఊర్లను & ఇళ్లను వదిలి ఉద్యోగాల కోసం వేరే ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. అలాంటి వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం (Income Tax Act) కింద, అద్దెగా చెల్లించిన డబ్బుపై పన్ను మినహాయింపు పొందొచ్చు….