బంగారం లాంటి స్కీమ్! నేటి నుంచే ఆరంభం!
Sovereign Gold Bond: మంచి పెట్టుబడి సాధనాల గురించి వెతుకుతున్నారా? తక్కువ రాబడి వచ్చినా ఫర్వాలేదా? పెట్టుబడి సురక్షితంగా ఉండి మోస్తరు వడ్డీ వస్తే చాలా? అయితే సార్వభౌమ పసిడి బాండ్ల పథకం మీకు సరైనది! ఎందుకంటే బంగారం ధర పెరుగుదలతో…