ఆపిల్ పొదుపు ఖాతా – అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ!
Apple Savings Account: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అమ్మే కంపెనీగానే మనకు తెలిసిన ఆపిల్, ఆర్థిక సేవల రంగంలోనూ ఎంతోకాలంగా పని చేస్తోంది. ఈ రంగంలో మరింత బలంగా చొచ్చుకెళ్లడం కోసం సొంతంగా ఒక పొదుపు ఖాతాను ప్రకటించింది. గోల్డ్మన్ సాచ్స్ గ్రూప్తో కలిసి ఈ పొదుపు ఖాతాను ప్రారంభించింది. దీనిలో డబ్బులు జమ చేసిన ఖాతాదార్లు…
మరిన్ని ‘మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్స్’, ఓకే చేసిన స్టేట్ గవర్నమెంట్
Made-In-India iPhone: అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత నుంచి భారతదేశం బాగా లాభపడుతోంది. మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి, వాటి వాటా ఇప్పుడు మరింత పెరగబోతోంది. ఆపిల్ ఐఫోన్ల తయారీకి భారత్లోనే మరో తయారీ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. దాదాపు రూ. 8000 కోట్ల పెట్టుబడి రాయిటర్స్ నివేదిక…
యాపిల్ సీఈవో జీతంలో భారీ కోత, 40 శాతానికి పైగా తగ్గిన ప్యాకేజీ
Apple CEO Salary: ఐఫోన్ (iPhone) తయారీ సంస్థ యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ (Apple CEO Tim Cook), తన జీతభత్యాల్లో స్వచ్ఛందంగా భారీ కోతను విధించుకున్నారు. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం.. తన వేతనాన్ని తగ్గించాలని సీఈవో టిమ్ కుక్ స్వయంగా కంపెనీని అభ్యర్థించారు. ఈ అభ్యర్థన తరువాత, టిమ్ కుక్…
ఇకపై ‘టాటా తయారీ ఐఫోన్లు’, ఫస్ట్ ఇండియన్ కంపెనీగా రికార్డ్కు రెడీ
Made in India iPhone: టాటా గ్రూప్ త్వరలో భారత్లో ఐఫోన్లను (iPhone) ఉత్పత్తి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశంలోని అతి పెద్ద & శతాబ్దాల అనుభవం ఉన్న పారిశ్రామిక సంస్థల సమ్మేళనం అయిన టాటా గ్రూప్, ఐఫోన్ తయారీదార్ల లీగ్లో అతి త్వరలో చేరవచ్చు. ఇదే జరిగితే, ఐఫోన్ను తయారు చేసిన తొలి…
ఇండియాలో ఆపిల్ రిటైల్ స్టోర్లు, రాబోయే రోజుల్లో లక్షన్నర ఉద్యోగాలు!
<p style="text-align: justify;">అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో త్వరలోనే తన రిటైల్ స్టోర్లను తెరవబోతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలో తొలి దశలో 12 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఉద్యోగార్థుల నుంచి దరఖాస్తులను సైతం ఆహ్వానిస్తోంది. జనవరి 2021లో సంస్థ సీఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ,…