ఈ నెలలో నాలుగు పబ్లిక్ ఆఫర్స్ రె’ఢీ’ – బరిలో దిగుతున్న టాటా, టీవీఎస్ గ్రూపులు
Upcoming IPOs: మన దేశంలో పండుగల సీజన్ ఇంకా స్టార్ట్ కాకపోయినా, స్టాక్ మార్కెట్లో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది జులై నెలలో, ఈక్విటీ మార్కెట్లో చాలా IPOలు అదరగొట్టాయి. పెద్ద కంపెనీలతో పాటు, SME సెగ్మెంట్లోనూ లిస్టింగ్స్ జరిగాయి. ఆ విన్నింగ్ రన్ ఇంకా కొనసాగుతోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న డేటా…
కాన్కార్డ్ బయోటెక్ ఐపీవో – ‘బిగ్బుల్’ కంపెనీ షేర్లు కొంటారా!
Concord Biotech IPO: ఐపీవో ఇన్వెస్టర్లకు శుభవార్త! ఫార్మా రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కాన్కార్డ్ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ (Concord Biotech IPO) మొదలైంది. శుక్రవారం నుంచే బిడ్డింగ్ మొదలైంది. ఈ ప్రక్రియ ఆగస్టు 8న ముగుస్తుంది. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ.1551 కోట్లను కంపెనీ సమీకరిస్తోంది. ఒక్కో షేరుకు రూ.705-741…
ఈ ఏడాది ఐపీవో సినిమా బ్లాక్‌బస్టర్, ఇన్వెస్టర్ల కళ్లలో ఆనందం చూసిన కంపెనీలు
Indian IPO Market: ఇండియన్ ఐపీవో మార్కెట్‌కు 2023 బాగా కలిసొచ్చింది. ఈక్విటీ మార్కెట్ ర్యాలీతో పాటు బ్లాక్ బస్టర్ డెబ్యూలు కూడా కలిసి నడిచాయి. చాలా IPOలు రెండంకెల లాభాలు అందించాయి. లిస్టింగ్ తేదీ నుంచి ఇప్పటి వరకు డబుల్ రిటర్న్స్ డెలివెరీ చేశాయి. సెకండరీ మార్కెట్లో కొనసాగుతున్న ఆకర్షణీయమైన ర్యాలీ, ప్రైమరీ మార్కెట్…
వంద రూపాయల పెట్టుబడికి 89 రూపాయల లాభం, అదరగొట్టిన నెట్వెబ్ టెక్నాలజీస్ లిస్టింగ్
Netweb Technologies Listing: ప్రస్తుత ఐపీవో మార్కెట్ విన్నింగ్ రన్‌ను నెట్వెబ్ టెక్నాలజీస్ షేర్లు కంటిన్యూ చేశాయి. ఈ మధ్య కాలంలో లిస్టయిన కంపెనీల స్ఫూర్తితో, నెట్వెబ్ టెక్నాలజీస్ షేర్లు కూడా బంపర్ ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఇవాళ (గురువారం, 27 జులై 2023) స్టాక్ ఎక్స్ఛేంజీల్లో 89% పైగా స్ట్రాంగ్ ప్రీమియంతో ఈ షేర్లు…
5 రోజులు.. 5 ఐపీవోలు! ఈ వారం పండగే!
Upcoming IPOs: భారత్‌లో ఐపీవో బూమ్ (IPO Boom) కొనసాగుతోంది. చిన్న, మధ్య తరహా కంపెనీలు స్టాక్ మార్కెట్లో వరుసగా నమోదు అవుతున్నాయి. భారీ ప్రీమియంతో లిస్ట్ అవుతున్నాయి. ఈ వారమూ ఐదు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు (Public Issue) వస్తున్నాయి. యథార్థ్ హాస్పిటల్స్ అండ్ ట్రామాకేర్ సర్వీసెస్ పెద్దది కాగా మిగిలినవి చిన్నవి! యథార్థ్…
రూ.25 షేరు రూ.40 వద్ద లిస్టింగ్! డబుల్ ప్రాఫిట్ ఇచ్చిన ఉత్కర్ష బ్యాంకు!
Utkarsh Finance Bank: ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిస్టింగ్ అదిరింది! ఇష్యూ ధరతో పోలిస్తే కంపెనీ షేర్లు ఏకంగా 60 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. మార్కెట్ పరిస్థితులు అనకూలంగా ఉండటం, బెంచ్ మార్క్ సూచీలు గరిష్ఠ స్థాయిలకు చేరుకోవడం, ఐపీవోను ఎక్కువ మంది సబ్‌స్క్రైబ్ చేసుకోవడం వంటివి ఇందుకు దోహదం చేశాయి. బ్యాంకు…
నెట్వెబ్ టెక్నాలజీస్ ఐపీవోకు 90 రెట్లు బిడ్లు! లిస్టింగ్ మామూలుగా ఉండదిక!
Netweb Technologies IPO: నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా ఐపీవోకు భారీ స్పందన లభించింది. ఆఫర్‌ను అందిపుచ్చుకొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. పబ్లిక్ ఇష్యూ చివరి రోజైన బుధవారం నాటికి 90.1 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. మొత్తం ఐపీవో పరిమాణం 88.58 లక్షల ఈక్విటీ షేర్లు కాగా 79.71 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలవ్వడం గమనార్హం. ఇదీ డిమాండ్!…
ఎస్ఎంఈ లిస్టింగ్‌లో ప్రపంచం ‘భారత్’ ముందు దిగదుడుపే!
India SMEs Listing: ఎస్ఎంఈ లిస్టింగ్‌లో ప్రపంచం 'భారత్' ముందు దిగదుడుపే! Source link
సైలెంట్ కిల్లర్ సైయెంట్ డీఎల్ఎం – 50% ప్రీమియంతో షేర్ల లిస్టింగ్
Cyient DLM Listing: సైయెంట్ డీఎల్ఎం లిస్టింగ్ అదిరింది! సోమవారం ఈ కంపెనీ షేర్లు 51 శాతం ప్రీమియంతో స్టాక్ మార్కెట్లో నమోదు అయ్యాయి. పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి ఊహించని స్పందన రావడం, మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా ఉండటమే ఇందుకు కారణాలు. సైయెంట్ డీఎల్ఎం (Cyient DLM) ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. అలాగే…
గ్రీన్‌చెఫ్ IPO ప్రైస్ బ్యాండ్ ఫిక్స్, బిడ్ వేద్దామనుకుంటున్నారా?
Greenchef Appliances IPO: వంటగది వస్తువులను అమ్మే ఫేమస్ కంపెనీ గ్రీన్‌చెఫ్ అప్లయెన్సెస్, తన పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్‌ను నిర్ణయించింది. IPOలో ఒక్కో షేరును రూ. 82-87 మధ్య ఇష్యూ చేస్తుంది. గ్రీన్‌చెఫ్ అప్లయెన్సెస్ ఐపీవో వివరాలుగ్రీన్చెఫ్ అప్లయెన్సెస్ ఐపీవో శుక్రవారం (23 జూన్ 2023) ఓపెన్ అవుతుంది, మంగళవారం (27 జూన్ 2023)…