PRAKSHALANA

Best Informative Web Channel

ITC

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ ITC, Bajaj Finance, Epack

[ad_1] Stock Market Today, 30 January 2024: బడ్జెట్‌కు ముందు, ఇండెక్స్‌ హెవీవెయిట్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు ఎగబాకడంతో సోమవారం బెంచ్‌మార్క్ సూచీలు దాదాపు 2 శాతం పెరిగాయి. ప్రపంచ సంకేతాలు పచ్చగా ఉన్నందున ఈ రోజు (మంగళవారం) కూడా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ITC, NTPC,…

డబ్బు సంపాదించే షార్ట్‌కట్స్‌ చెప్పిన యాక్సిస్‌ సెక్యూరిటీస్‌, ఈ లెక్క నిజమైతే ధనవర్షమే!

[ad_1] Stock Market Update: బ్రోకింగ్‌ కంపెనీ యాక్సిస్ సెక్యూరిటీస్, లార్జ్‌ &మిడ్‌ క్యాప్ స్టాక్స్‌ సెగ్మెంట్స్‌ నుంచి కొన్ని స్టాక్స్‌ను ఎంచుకుంది, వాటిపై సానుకూలంగా ఉంది. ఆ కౌంటర్లలో లక్ష్మీకళ ఉట్టి పడుతోందని, 34% వరకు ర్యాలీ చేయగలవని బ్రోకింగ్‌ కంపెనీ చెబుతోంది. యాక్సిస్ సెక్యూరిటీస్ టాప్‌ పిక్స్‌లో బ్యాంకింగ్, ఆటో, ఫార్మా వంటి…

75 పైసలకు కక్కుర్తి పడి లక్ష రూపాయలు వదిలించుకున్న ITC, ఇది ‘ఒక బిస్కట్‌’ కథ

[ad_1] Viral News: ఒక్క బిస్కట్‌ ఖరీదు లక్ష రూపాయలు. బహుశా, ITC లిమిటెడ్ ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన అత్యంత ఖరీదైన బిస్కెట్ ఇదేనమో. ఆ బిస్కట్‌ అరుదైన ముడిపదార్థాలతో, అత్యంత నాణ్యతతో తయారైందేమీ కాదు. అంబానీ కోసమో, అదానీ కోసమో ప్రత్యేకంగా ఉత్పత్తి చేయలేదు. అదొక సాదాసీదా బిస్కట్‌. సాధారణ ప్రజల కోసం అతి…

ఐటీసీ హోటల్స్‌ షేర్‌ ప్రైస్‌ ₹100 దాటే ఛాన్స్‌, కంపెనీ మార్కెట్‌ విలువను బట్టి ధర నిర్ణయం

[ad_1] ITC Hotels Share Price: పేరెంట్‌ కంపెనీ ఐటీసీ నుంచి విడిపోతున్న ఐటీసీ హోటల్స్‌ షేర్‌ ప్రైస్‌ సెంచరీ కొట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్లు ఈ హోటల్స్ వ్యాపారానికి కట్టే విలువను బట్టి, ఒక్కో షేరు ధర రూ. 100 మార్కు కంటే పైకి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీసీ షేర్‌హోల్డర్లకు…

ఇలాంటి స్టాక్స్‌ మీ దగ్గరుంటే డివిడెండ్‌ రూపంలోనే డబ్బు సంపాదించొచ్చు!

[ad_1] Largecap Dividend Yield Stocks: రెగ్యులర్‌గా, ఎక్కువ డివిడెండ్‌ ఈల్డ్‌ (dividend yield) ఇచ్చే కంపెనీలు ఎప్పుడూ దలాల్‌ స్ట్రీట్‌ డార్లింగ్స్‌ లిస్ట్‌లో ఉంటాయి. వీటిలోనూ లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ అంటే ఇన్వెస్టర్లకు ఎవరెస్టంత ఇష్టం. వందలు, వేల కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టే ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (HNIలు) తమ…

ఐటీసీ ఎండీ సంజీవ్‌ పూరి రికార్డ్‌! వేతనం 30% జంప్‌ – రూ.16.31 కోట్లు!

[ad_1] Sanjiv Puri’s Salary:  ఐటీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్ సంజీవ్‌ పూరి (Sanjiv Puri) జాక్‌పాట్‌ కొట్టేశారు. 2023 ఆర్థిక ఏడాదిలో ఆయన ఏకంగా రూ.16.31 కోట్లు వేతనంగా అందుకున్నారు. అంతకు ముందు ఏడాది తీసుకున్న రూ.12.59 కోట్లతో పోలిస్తే ఇది 29.5 శాతం పెరుగుదల కావడం విశేషం. సంజీవ్‌ పూరీ మూల వేతనం…

డీమెర్జర్‌ న్యూస్‌తో దౌడు తీసిన ఐటీసీ షేర్లు, టార్గెట్‌ ప్రైస్‌ ఇది!

[ad_1] ITC Share Price: ఇవాళ్టి ట్రేడ్‌లో (బుధవారం, 05 జులై 2023) ITC షేర్లు 3% ర్యాలీ చేశాయి, 52-వారాల కొత్త గరిష్ట స్థాయిని టచ్‌ చేశాయి.  ITC నుంచి హోటల్ వ్యాపారం డీమెర్జింగ్‌సిగరెట్స్‌ నుంచి స్టేషనరీ వరకు వివిధ రకాల వ్యాపాలను ఐటీసీ చేస్తోంది. ఇందులో హోటల్‌ బిజినెస్‌ ఒకటి. ITC నుంచి…

నిఫ్టీని నడిపిస్తున్న 5 బ్లూ చిప్‌ స్టాక్స్‌, మీ దగ్గర ఒక్కటైనా ఉందా?

[ad_1] Nifty Blue Chip Stocks: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, 2020 మార్చి నుంచి దాదాపు 2000 పాయింట్ల రికార్డ్‌ బ్రేకింగ్ ర్యాలీతో ఇప్పుడు 16,828 స్థాయికి చేరుకుంది. ఐదు బ్లూ చిప్‌ స్టాక్స్‌ ఈ ర్యాలీని నడిపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ITC, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ 40% లేదా 760 పాయింట్లు…

ఐటీసీకి ₹5175 కోట్ల లాభం, ఒక్కో షేర్‌కు రెండు డివిడెండ్స్‌

[ad_1] ITC Q4 Results: 2023 మార్చి త్రైమాసికంలో, ITC లిమిటెడ్ రూ. 5,175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోని రూ. 4,196 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 23% ఎక్కువ లాభాన్ని సాధించింది. జనవరి-మార్చి కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 7% వృద్ధి చెంది రూ. 19,058…

ఎల్‌ఐసీ దగ్గరున్న 273 స్టాక్స్‌లో 12 సూపర్‌స్టార్‌లు, ఈ ఏడాది విపరీతమైన లాభాలు

[ad_1] <p><strong>LIC Holdings:</strong> ప్రభుత్వ రంగ ‘లైఫ్&zwnj; ఇన్సూరెన్స్&zwnj; కార్పొరేషన్&zwnj;’ (LIC), మన దేశంలో అతి పెద్ద దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్&zwnj; (DII). దలాల్&zwnj; స్ట్రీట్&zwnj;లోని ప్రతి మూలలో ఈ సంస్థ పెట్టుబడులు, ముద్ర కనిపిస్తాయి. LIC పోర్ట్&zwnj;ఫోలియోలో దాదాపు 273 స్టాక్స్&zwnj; కనిపిస్తాయి. వాటి ప్రస్తుత విలువ దాదాపు రూ. 10 లక్షల కోట్లు.</p>…