Tag: jaggery water with empty stomach

రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే.. త్వరగా బరువు తగ్గుతారు..!

Jaggery Water Health Benefits: బెల్లం న్యాచురల్‌ స్వీటెనర్‌. బెల్లంతో చేసిన వంటకాలను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. బెల్లంతో మిఠాయిలు, ఖీర్‌, టీ ఇలా చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. బెల్లంలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని నిపుణులు…