Celestial Monster Stars 10 వేల సూర్యుల పరిమాణంలో ఉండే రాక్షస నక్షత్రాలు.. ఆధారం సేకరించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
అనంత విశ్వంలో (Universe) మిలియన్ల కొద్దీ సూపర్ మాసివ్ నక్షత్రాలు (Supermassive Stars) ఉండొచ్చన్న ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలకు తొలి ఆధారం లభించింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) ఈ ఆధారాన్ని సేకరించినట్టు లైవ్ సైన్స్ నివేదించింది. ఇప్పటి వరకు…