PRAKSHALANA

Best Informative Web Channel

juice for winter

శీతాకాలం ఈ జ్యూస్‌ తాగితే.. ఏ అనారోగ్యాలు రావు..!

[ad_1] Juice For Winters: ఈ సీజన్‌లో చలి వణుకు పుట్టిస్తుంది. దీని కారణంగా.. జలుబు, దగ్గు, ఛాతిలో ఇన్ఫెక్షన్‌ వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి, శీతాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడంపై దృష్టిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో మన రోగనిరోధక శక్తి పెంచడానికి కూరగాయల జ్యూస్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రముఖ పోషకాహార నిపుణురాలు,…