గంటకు 325 స్పీడ్‌తో వెళ్లే కారు – ఇండియాలో డెలివరీ చేసిన లాంబోర్గినీ – ధర ఎంతంటే?
Lamborghini Huracan Tecnica Delivered in India: ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ లాంబోర్గినీ భారతదేశంలో తన లగ్జరీ స్పోర్ట్స్ కారు అయిన హురాకాన్ టెక్నికా మొదటి యూనిట్‌ను డెలివరీ చేసింది. ఈ కారు 2022 ఏప్రిల్‌లో గ్లోబల్ లాంచ్ అయింది. దీనిని 2022 ఆగస్టులో భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర రూ. 4.99…