టక్సన్ కొత్త మోడల్‌ను రివీల్ చేసిన హ్యుందాయ్ – డిజైన్ మాత్రం సూపర్!
Hyundai Tucson Facelift: హ్యుందాయ్ తన ప్రీమియం ఎస్యూవీ 2024 టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను అప్డేటెడ్ డిజైన్‌తో పరిచయం చేసింది. ప్రస్తుత టక్సన్ భారతీయ మార్కెట్లో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ, దాని కొత్త అప్డేటెడ్ తాజా మోడల్ వచ్చే ఏడాది భారతదేశంలోకి రానుంది. అప్డేట్ చేసిన ఇంటీరియర్‌తో పాటు ఫ్రంట్ డిజైన్‌లో మార్పులు కాకుండా డిజైన్…
ఇన్నోవా హైక్రాస్లో లిమిటెడ్ ఎడిషన్ – కేవలం డిసెంబర్ వరకు మాత్రమే!
Toyota Innova Hycross Limited Edition: టయోటా పెట్రోల్ జీఎక్స్ వేరియంట్ ఆధారంగా ఇన్నోవా హైక్రాస్ కొత్త లిమిఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 20.07 లక్షల నుంచి రూ. 20.22 లక్షల మధ్య ఉంటుంది. దీని ధర స్టాండర్డ్ జీఎక్స్ వేరియంట్ కంటే రూ. 40,000 ఎక్కువగా ఉంటుంది….
సెకండ్ హ్యాండ్ కార్ల వల్ల ఉపయోగం ఏంటి? – ఎంత వరకు సేవ్ చేయవచ్చు?
Benefits of Used Cars: ఒక కారు కొనుక్కోవాలనేది చాలా మంది మధ్యతరగతి వాసుల కల. కానీ ప్రస్తుతం కొత్త కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తక్కువ ధరకు మంచి కారును సెకండ్ హ్యాండ్ ద్వారా దక్కించుకోవచ్చు. రుణంపై…
బజాజ్ సీటీ సిరీస్‌లో కొత్త బైక్! – ప్రస్తుతం టెస్టింగ్‌లో – లాంచ్ ఎప్పుడంటే?
Bajaj Auto: భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో… ప్రస్తుతం కొత్త బజాజ్ కమ్యూటర్ బైక్‌ను పరీక్షిస్తోంది. ఈ మోడల్‌ను నిశితంగా పరిశీలిస్తే ఇది కంపెనీ సీటీ లైనప్‌లో రాబోయే మోడల్ కావచ్చని అనిపిస్తుంది. ఈ టెస్టింగ్ మ్యూల్‌లో ఎక్కువ భాగం కవర్‌తో కప్పబడి ఉంది. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన వివరాలు ఇప్పటికీ…
షావోమీ ఫోన్ చూసుంటారు – మరి షావోమీ కారు చూశారా? కిర్రాక్ డిజైన్‌తో – లాంచ్ ఎప్పుడు?
షావోమీ ఫోన్ చూసుంటారు – మరి షావోమీ కారు చూశారా? కిర్రాక్ డిజైన్‌తో – లాంచ్ ఎప్పుడు? Source link
టాటా పంచ్ ఈవీ త్వరలో – ధర ఎంత ఉండవచ్చు? ఫీచర్లు ఎలా?
Tata Punch Electric SUV: టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ ఈవీ కారును లాంచ్ చేయనుంది. దీని కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ ఈవీ కంటే దిగువన…
లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ – సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!
Upcoming Maruti Suzuki Cars: మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ వచ్చే ఏడాది రానున్న అతిపెద్ద లాంచ్‌లలో ఒకటి. దాని స్టైల్లో మార్పుతో పాటు, సమర్థత పరంగా కూడా అడ్వాన్స్డ్గా ఉండాలని భావిస్తున్నారు. దీనికి కారణం కొత్త జెడ్ సిరీస్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది ప్రస్తుత స్విఫ్ట్ కంటే మెరుగైన మైలేజీతో వస్తుంది….
నిస్సాన్ మాగ్నైట్ కొత్త మోడల్ ధర ప్రకటించిన కంపెనీ – నెక్సాన్‌తో పోటీ!
Nissan Magnite Easy Shift Price: నిస్సాన్ మోటార్స్ ఇండియా నవంబర్ 30వ తేదీ వరకు చేసిన బుకింగ్స్ కోసం కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఈజీ షిఫ్ట్ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) ప్రారంభ ధరలను ప్రకటించింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.49 లక్షలుగా నిర్ణయించారు. మనదేశంలో అత్యంత పోటీ ఉన్న మాగ్నైట్…
ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్ – అక్టోబర్‌లో టాప్-5 సేల్స్ సాధించిన కంపెనీలు!
Auto Sales October 2023: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ క్రమంగా పెరుగుతూ ఉంది. 2023 అక్టోబర్‌లో మొత్తం 71,604 ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడుపోయాయి. ఈ విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే ఈ జాబితాలో కొత్త కంపెనీలు కూడా చేరాయి. అయితే 2023 అక్టోబర్‌లో ఎక్కువగా అమ్ముడు పోయిన టాప్-5 ఎలక్ట్రిక్ బ్రాండ్ల గురించి తెలుసుకుందాం. ఓలా…
1960ల నాటి వింటేజ్ బైక్ మళ్లీ ఎలక్ట్రిక్ వెర్షన్లో – డిజైన్ మాత్రం సూపర్!
Lambretta Elettra Electric Concept Scooter: 1960, 1970ల దశకంలో లాంబ్రెట్టా భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన స్కూటర్ బ్రాండ్. అయితే ఆధునిక, దేశీయ స్కూటర్ బ్రాండ్లు వచ్చిన తర్వాత ఈ ఇటాలియన్ బ్రాండ్ భారతదేశం నుంచి కనుమరుగు అయిపోయింది. యూరోపియన్ మార్కెట్లలో మాత్రం టూ వీలర్ విభాగంలో లాంబ్రెట్టా (Lambretta) బలమైన బ్రాండ్‌గా మిగిలిపోయింది….