PRAKSHALANA

Best Informative Web Channel

Link PAN with Aadhaar

పాన్ కార్డ్, ఆధార్ అనుసంధానానికి చివరి డెడ్‌లైన్ ఇదే, లేదంటే మీ PAN పనిచేయదు

[ad_1] PAN Aadhaar Link Last Date:  పాన్‌ కార్డును ఆధార్‌‌తో అనుసంధానం చేసుకోవడంపై ఆదాయ పన్ను విభాగం ఎప్పటినుంచో ప్రకటనలు చేస్తోంది. అయితే వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేసుకోని పాన్ కార్డులను పనిచేయనివిగా పరిగణిస్తామని ఆదాయపు పన్ను శాఖ శనివారం సర్క్యూలర్ జారీ చేసింది. పాన్ – ఆధార్…