FD interest rates: 5 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని అందిస్తున్న టాప్ 6 బ్యాంకులు ఇవే
[ad_1] FD interest rates: మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఖాతాను తెరవాలని నిర్ణయించుకునే ముందు, వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల వివరాలు తెలుసుకోండి. వడ్డీ రేట్లు సాధారణంగా బ్యాంక్ ను బట్టి, లేదా ఫైనాన్స్ సంస్థను బట్టి పెద్దగా మారవు. అయితే, సాధారణంగా కాలపరిమితి ఎక్కువ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు అధిక వడ్డీ రేటు లభిస్తుంది. ఐదేళ్ల కాలపరిమితితో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును అందించే 6 బ్యాంక్ ల…