Lung Cancer Causes: ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి 4 కారణాలు ఇవే..!
[ad_1] Lung Cancer Causes: ప్రపంచంలో అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్‌ది రెండో స్థానం. క్యాన్సర్లలో తీవ్రమైంది ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. దీంతో ఏటా లక్షణాలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనదేశంలో ఎక్కువగా కనిపించే అయిదు క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. మన దేశంలోని క్యాన్సర్ల కేసులలో దాదాపు 6 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఉన్నాయి. ప్రతి ఏడాది దాదాపు లక్షమంది ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఊపిరితిత్తులు క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏమిటో…