ఇలా చేస్తే లంగ్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
లంగ్ క్యాన్సర్ అనేది ఊపిరిత్తుల కణజాలంలో ప్రాణాంతక కణాలు ఏర్పడితే వచ్చే వ్యాధి. స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది రెండు రకాలు. ప్రపంచ వ్యాప్తంగా ఆడ, మగ.. ఇలా ఇద్దరిలో క్యాన్సర్ మరణాలకు…