Health Care:గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే.. ఈ 9 క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది..!
Health Care: కార్డియోస్పిరేటరీ ఫిట్నెస్ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని 40% వరకు తగ్గించగలదని ఇది కనుగొంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం శారీరక దృఢత్వం, ముఖ్యం గుండె, ఊపరితిత్తులు ఆరోగ్యంగా ఉండే.. తొమ్మిది రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు తగ్గుతుందని స్పష్టం చేసింది. గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే…..
ఈ యోగాసనాలు.. లంగ్స్ కెపాసిటీ పెంచుతాయ్..!
భుజంగాసనం.. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి భుజంగాసనం గొప్పగా సహాయపడుతుంది. ఈ ఆసనం ఇది ఛాతీని, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆస్తమా పేషెంట్స్‌కు ఇది మంచి యోగాసనం. భుజంగాసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు నేలకు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీ పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి. శ్వాసను…
సీఓపీడీని నివారించాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్(COPD) అంటే.. ఈ జబ్బులో శ్వాసనాళాలు, లంగ్ టిష్యూ యాల్వియోలై బాగా దెబ్బతింటాయి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్ ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్లే వాయుమార్గాలను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా కావాల్సినంత ఆక్సీజన్ ఊపిరితిత్తులకు అందదు. దీంతో రోగి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడతాడు. దీని కారణంగా శ్వాసనాళాలు తగ్గిపోవటం ప్రారంభిస్తాయి….
Drink to cleanse lungs: ఈ డ్రింక్స్ తాగితే.. ఊపిరితిత్తులలో చెత్త శుభ్రం అవుతుంది..!
తేనె.. క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. తేనె ఊపిరితిత్తులలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లలో తేనె కలిపి తాగితే.. ఊపిరితిత్తుల ఇన్ఫ్లమేషన్ దూరం అవ్వడంతో పాటు.. అవి…